విజయవాడ ఇంద్రకీలాద్రిపై తమిళనాడు సీఎం విజయ్ ప్రత్యేక పూజలు.. అభిమానుల కోలాహలం
భారతదేశం, అక్టోబర్ 13 -- తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. చెన్నై నగరం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, ఆలయ అధికారులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ఏపీకి రావడం ఇదే తొలిసారి కావడంతో విజయవాడ నగరంతో పాటు గన్నవరం విమానాశ్రయ ప్రాంగణం అభిమానుల కోలాహలంతో నిండిపోయింది. సీఎం విజయ్ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. విమానాశ్రయం వెలుపలకు వచ్చిన విజయ్ అభిమానులకు అభివాదం చేస్తూ కాన్వాయ్‌లో ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం వెంట అభిమానులు ఉత్సాహంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
విమానాశ్రయం నుంచి నేరుగా ఇంద్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.