విజయవాడలో సచివాలయ ఉద్యోగుల ధర్నా.. ఇన్క్రిమెంట్లు తక్షణమే ఇవ్వాలని డిమాండ్
భారతదేశం, సెప్టెంబర్ 27 -- ఆంధ్రప్రదేశ్‌లో స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం ఆదివారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. పోలీసుల ఆంక్షలు, హెచ్చరికలను అధిగమించి రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన వేలాది మంది ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
వివిధ శాఖల పరిధిలో సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమకు రావలసిన హక్కుల కోసం ఈ చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గతంలో ఇచ్చిన హామీల ప్రకారం రావాల్సిన రెండు నోషనల్ ఇన్‌క్రిమెంట్లను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులకు స్పష్టమైన, శాశ్వత ప్రమోషన్ ఛానెల్‌ను ఖరారు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలతోపాటు అలవెన్సులను వెంటనే జమ చేయాలని, అదనపు సర్వేలు, ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.