విజయదశమి 2026: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు? శమీ పూజ విశిష్టత ఇదే!
భారతదేశం, అక్టోబర్ 19 -- హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో విజయదశమి కూడా ఒకటి. హిందువులు భక్తిశ్రద్ధలతో దసరా పండుగను జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా విజయదశమిని జరుపుకుంటారు. రాముడు రావణుడిపై విజయం సాధించిన రోజుగా, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించిన రోజుగా ఈ విజయదశమికి ప్రాధాన్యత ఉంది. అయితే, విజయదశమి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు ఆరోజు ఏం చేయాలి వంటి వివరాలను కూడా తెలుసుకుందాం.
దశమి తిథి అక్టోబర్ 20న మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:50 నుంచి దశమి తిథి అక్టోబర్ 21 మధ్యాహ్నం 2:11 వరకు ఉంటుంది. ఈ ప్రకారం చూస్తే, అక్టోబర్ 20న విజయదశమిని జరుపుకోవాలని నిర్ణయించారు. మైసూర్లో కూడా అక్టోబర్ 21న విజయదశమి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.
విజయదశమి నాడు పూజలు, శుభకార్యాలు నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. విజయద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.