విజయదశమి రాజయోగాలు.. ఈ 7 రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ధనలాభంలో శుభవార్తలు!
భారతదేశం, అక్టోబర్ 20 -- చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగకు ఈసారి ప్రత్యేక విశిష్టత సంతరించుకుంది. తెలుగు ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే దసరా పర్వదినాన ఆకాశంలో అరుదైన గ్రహాల గమనం ఆశ్చర్యపరుస్తోంది.
జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, ఈ విజయ దశమి నాడు నక్షత్రాల సానుకూల స్థితి వల్ల అనేక శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఏళ్ల తరబడి కనిపించని రీతిలో గ్రహాల అన్యోన్యత కుదరడంతో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.
ఖగోళ లెక్కల ప్రకారం, ఈ దసరా రోజున శుక్ర, బుధులు తులారాశిలో సంచరిస్తుండగా, శని మీన రాశిలో ఉన్నారు. అలాగే దేవగురు బృహస్పతి, కుజుడు కర్కాటక రాశిలోనూ, రాహువు కుంభ రాశిలో, కేతువు సింహ రాశిలోనూ కొలువుదీరారు. మనోకారకుడైన చంద్రుడు మక్కరాశిలో ప్రయాణించనున్నారు.
ఈ గ్రహాల ప్రత్యేక కూర్పు వల్ల అన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.