భారతదేశం, ఫిబ్రవరి 14 -- సాధారణంగా ఒలింపిక్ క్రీడలంటే రికార్డులు, పతకాల గురించి మాట్లాడుకుంటారు. కానీ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో మాత్రం 'కండోమ్స్' కొరత హాట్ టాపిక్‌గా మారింది. పోటీలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే అథ్లెట్ల విలేజ్‌లో స్టాక్ నిండుకోవడంతో నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరీ ముఖ్యంగా 3 రోజుల్లోనేే 10,000కుపైగా కండోమ్ ప్యాకెట్లు అయిపోయినట్టు తెలుస్తోంది.
వింటర్ ఒలింపిక్స్ కోసం నిర్వాహక కమిటీ ప్రారంభంలో 10,000 కండోమ్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. అయితే, క్రీడాకారుల నుంచి వీటికి ఊహించని స్థాయిలో డిమాండ్ రావడంతో కేవలం మూడు రోజుల్లోనే ఈ స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయిందని తెలుస్తోంది.
"సరఫరా చేసిన స్టాక్ మూడు రోజుల్లోనే అయిపోయింది. కొత్త స్టాక్ వస్తుందని వారు హామీ ఇచ్చారు కానీ, అది ఎప్పుడు వస్తుందో ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.