భారతదేశం, మార్చి 27 -- వంటగదికి సంబంధించిన వాస్తు చిట్కాలు: వాస్తు శాస్త్రం ప్రకారంగా, వంటగది అనేది ఇంటిలో అత్యంత ముఖ్యమైన భాగం. వంటగదిలో కూడా వాస్తు నియమాలు పాటించాలి. నిబంధనల ప్రకారంగా, వంట గదికి సంబంధించిన వాస్తు నియమాలను పాటించనట్లయితే అవి మన జీవితం, ఇంటిపై చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి. వంటగది దిశ, ఆహారం తయారు చేయడం మరియు వస్తువులను ఇక్కడ ఉంచడానికి సంబంధించి అనేక నియమాలు ఉన్నాయి.

మనం ఎలా వంట చేస్తామో కూడా మన జీవితాలపై పూర్తి ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు, వంటగదిలో మనం తరచుగా చెప్పులు ధరించి ఆహారాన్ని వండుకుంటాం. అయితే, వాస్తు ప్రకారం ఇది సరైనదా? ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇక వంటగదికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం.

మీరు చెప్పులు లేదా ఏదైనా పాదరక్షలు ధరించి వంటగదిలో వంట చేస్తుంటే, మీ...