భారతదేశం, జూన్ 13 -- ఇంటిని నిర్మించుకునేటప్పుడు లేదా సామాగ్రిని సర్దుకునేటప్పుడు వాస్తు శాస్త్రానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాము. గృహంలో ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్ట స్థానం ఉంటుంది. అయితే, ఆధునిక జీవనశైలిలో స్థలం ఆదా చేయడం కోసం మనం ఫ్రిజ్‌ పైన రకరకాల వస్తువులను పెడుతుంటాము. కానీ, వాస్తు ప్రకారం ఫ్రిజ్‌ పైన కొన్ని వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరగడమే కాకుండా, ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం, ఫ్రిజ్ పైన ఈ క్రింది వస్తువులను ఉంచడం అశుభమని పరిగణించబడుతుంది:

చాలామంది మందులను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు, అందులో భాగంగా ఫ్రిజ్‌ను ఒక స్టాండ్‌లా వాడుకుంటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు పీడిస్తూనే ఉంటాయని నమ్మకం. ఇది క...