వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం దగ్గర ఉండే నేమ్ ప్లేట్ ఏ దిశలో ఉంటే మంచిది? ఈ తప్పులు చెయ్యద్దు!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తగ్గుతుంది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండే నేమ్ ప్లేట్ విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఇంటిని గుర్తించడానికి కాదు, ఇంటి అందాన్ని కూడా నేమ్ ప్లేట్ పెంచుతుంది. అలాగే వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వస్తుంది. వాస్తు ప్రకారం నేమ్ ప్లేట్ ఎక్కడ ఏర్పాటు చేయాలి, దాని పరిమాణం, ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ప్రధాన ద్వారం కుడివైపున నేమ్ ప్లేట్ పెట్టడం మంచిది. దీనిని శుభప్రదంగా భావిస్తారు. సులువుగా కనిపించే ప్రదేశంలో నేమ్ ప్లేట్ పెట్టడం మంచిది. నేమ్ ప్లేట్ మరీ కిందకు లేదా నేలకు దగ్గరగా ఉండకూడదు. కంటి స్థాయికి దగ్గరగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి.
నేమ్ ప్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.