వాస్తు ప్రకారం డైనింగ్ హాల్లో ఈ నియమాలు పాటించండి.. ఇంట్లో సానుకూల శక్తి, కుటుంబంలో సంతోషం!
భారతదేశం, అక్టోబర్ 7 -- చాలామంది వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న ప్రతి గది, ప్రతి మూలలో వాస్తు ప్రకారం ఏ విధంగా ఉండాలో చూసుకుని, దాని ప్రకారం నడుచుకుంటారు. అయితే వాస్తు ప్రకారం డైనింగ్ హాల్ విషయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలి. వాస్తు నియమాలను పాటించడం వలన ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. ఇక డైనింగ్ హాల్లో ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలి? ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రంలో ప్రతి గదికి, ప్రతి మూలకి పాటించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి. డైనింగ్ హాల్ విషయంలో ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి.
డైనింగ్ హాల్‌కు పసుపు లేదా ఆకుపచ్చ లేదా క్రీమ్ రంగులు శుభప్రదమైన ఫలితాలను అందిస్తాయి. సానుకూల శక్తి కూడా పెరిగేందుకు సహాయపడుతుంది.
డైనింగ్ టేబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.