భారతదేశం, ఫిబ్రవరి 27 -- చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. నిజానికి వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇంట్లో ఉండే వస్తువులను వాస్తు ప్రకారం పెట్టడం వలన సానుకూల మార్పులు కలుగుతాయి, ప్రతికూల శక్తి మాయమైపోతుంది. అలాగే వంట గదిలో కూడా వాస్తు నియమాలను పాటించాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిలో పెట్టే వస్తువులను సరైన దిశలో పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. మిక్సీ, గ్రైండర్, మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రయర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇలా చాలా వస్తువులను వాడుతూ ఉంటాము. వీటిని వాస్తు ప్రకారం పెట్టడం వలన ఇబ్బందులు ఉండవు. వాస్తు ప్రకారం సరైన దిశలో పెడితే సంపద, సంతోషం కలుగుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్‌ను పెట్టేటప్పుడు ఉత్తర దిశలో పెట్టడం మంచిది. ఈ దిశలో వాటర్ ప్యూరిఫైయర్ ఉంటే శుభ ఫల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.