భారతదేశం, మార్చి 14 -- ఈ రోజుల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు సర్వసాధారణంగా మారాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, సరైన జీవనశైలి పాటించకపోవడం కారణంగా ఇది చాలా మందిలో కనిపిస్తుంది. కొన్ని జన్యుపరమైనవి కూడా ఉంటాయి. వాస్తు శాస్త్రం యొక్క కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఆరోగ్యంలో చాలా మార్పు వస్తుంది. ఆరోగ్యంగా ఉండచ్చు. ఎవరైనా సులభంగా చేయగలిగే కొన్ని నియమాలు వున్నాయి, ఇవన్నీ పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండచ్చు. అనారోగ్య సమస్యలు దూరంగా ఉండడానికి వీలవుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం మన దేహం యొక్క శక్తిని సంతులనం చేసే కొన్ని గుర్తులు, అలవాట్లు ఉంటాయి. గ్రంథాల ప్రకారం మన ఇంటి వాతావరణం, వస్తువుల సరైన దిశ మరియు కొన్ని రోజువారీ అలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ విషయాలను జాగ్రత్తగా చూసుకుంటే శరీరం మంచి సమతుల్యతను పొందుతుంది. ఈ నియమాలను ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.