వాస్తు చిట్కాలు: వంటగది గట్టుపై ఈ 5 వస్తువులు అస్సలు పెట్టకండి!
భారతదేశం, అక్టోబర్ 23 -- చాలామంది వారి ఇళ్లల్లో వాస్తు నియమాలను పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని, సానుకూల శక్తి వ్యాపిస్తుందని నమ్మకం. అయితే, వాస్తు ప్రకారం వంటగదిలో కొన్ని నియమాలను పాటించాలి. వాస్తు ప్రకారం వంటగది గట్టుపై కొన్ని వస్తువులు పెట్టడం మంచిది కాదు. ఈ వాస్తు నియమాలను పాటిస్తే సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
వాస్తు ప్రకారం వంటగది గట్టుపై పొరపాటున కూడా ఈ వస్తువులను పెట్టొద్దు. వంటగదిలో ఉండే గట్టుపై ఎలాంటి వస్తువులను పెట్టకూడదు? ఇంట్లో సిరిసంపదలు కలగాలంటే కొన్ని వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా వంటగదిలో కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవడం అవసరం. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడాల్సి ఉంటుంది.
హిందూ సంప్రదాయంలో వంటగదిని పవిత్రమైన స్థానంగా భావిస్తారు. అన్నపూర్ణాదేవి వంటగదిలో కొలువై ఉంటుందన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.