వాస్తు చిట్కాలు: మీ ఇంట్లో ఈ 5 పెయింటింగ్స్ ఉంటే చాలు.. అదృష్టం మీ తలుపు తడుతుంది!
భారతదేశం, మే 28 -- చాలా మంది ఇళ్లల్లో వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఈ పెయింటింగ్స్‌ని పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి ఇల్లంతా వ్యాపిస్తుంది. చాలా మంది ఇళ్లల్లో రకరకాల పెయింటింగ్‌లు, చిత్రాలు వంటివి పెడుతూ ఉంటారు.
ఇవి అందానికే కాదు, వాస్తుని సరి చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. వాస్తు దోషాలను తగ్గించే శక్తి వీటికి ఉంటుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రశాంతత ఇలా ఎన్నో వాటికి సహాయ పడతాయి. ఈ పెయింటింగ్స్‌ని ఇంట్లో పెట్టడం వలన ఒక్కసారిగా అనేక మార్పులను చూడొచ్చు.
సూర్యోదయానికి సంబంధించిన పెయింటింగ్స్ లేదా చిత్రాలను ఇంట్లో పెట్టడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.