వాస్తు చిట్కాలు: మట్టితో పనిలేదు.. నీటిలోనే పెరిగే ఈ 3 మొక్కలతో ఇంటికి అందం, అదృష్టం!
భారతదేశం, అక్టోబర్ 28 -- ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి చాలామంది రకరకాల మొక్కలను ఇష్టపడతారు. అయితే పెద్ద కుండీలు లేదా ఎక్కువ స్థలం అవసరం లేకుండా, కేవలం నీటిలోనే సులభంగా పెరిగే మొక్కలు నేడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒక చిన్న గ్లాస్ జార్ లేదా బాటిల్ ఉంటే చాలు, పచ్చటి మొక్కలతో ఇల్లు కళకళ్లాడుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా సానుకూల శక్తి (Positive Energy) పెరగడంతో పాటు సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. సరైన దిశలో, సరైన పద్ధతిలో వీటిని అమర్చడం వల్ల ఇంటా బయటా ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. నీటిలో సులభంగా పెరిగి, ఇంటికి అదృష్టాన్ని తెచ్చే ఆ మూడు అద్భుతమైన మొక్కల గురించి తెలుసుకుందాం.
మన దేశంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ మనీ ప్లాంట్ కనిపిస్తుంది. వాస్తు మరియు ఫెంగ్ షుయ్ శాస్త్రాల ప్రకారం దీన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.