వార ఫలాలు: నవంబర్ చివరి వారం అదృష్టం.. ఈ 5 రాశులకు ధనలాభం, ఉద్యోగంలో కొత్త అవకాశాలు.. మీ రాశి ఉందా?
భారతదేశం, నవంబర్ 24 -- నవంబర్ చివరి వారంలో ప్రవేశించిన ఈ దశ పలు రాశుల వారికి ఊరటనిచ్చే, సానుకూల ఫలితాలు ఇచ్చే సమయంగా నిలుస్తోంది. మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం గ్రహ గతుల ప్రభావం విభిన్నంగా ఉంటుంది. పన్నెండు రాశుల్లో ఐదు రాశుల వారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే సూచనలు ఉన్నాయి.
ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు తలుపు తడతాయి. అదే సమయంలో కొందరు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో ఏదో ఒక అంశంపై ఆందోళన కలిగే వీలుంది. ప్రేమ బంధాల్లో సంభాషణలు, పరస్పర అవగాహనతోనే పరిస్థితులు చక్కబడతాయి.
వారం ఆరంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. పాత పని ఒకటి పూర్తి కావడంతో మనసుకు కుదుటపడుతుంది. ఆఫీసులో పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పండి. వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.