వార ఫలాలు: ఈ వారం ఏ రాశి వారికి అదృష్టం? ఎవరికి ఖర్చులు పెరుగుతాయి?
భారతదేశం, మే 25 -- కొత్త వారం ప్రారంభమైందంటే చాలు.. మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఈ వారం గ్రహాల గమనాన్ని బట్టి చూస్తే కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలు కనిపిస్తుండగా, మరి కొందరు తమ నిర్ణయాల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. మే 24 నుంచి మే 30 వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.
మేష రాశి వారికి ఈ వారం సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రభుత్వ సంబంధిత పనుల వల్ల ప్రయోజనం పొందుతారు. అయితే వారం మొదట్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది. పిల్లల ఆరోగ్యం విషయంలో కాస్త ఆందోళన చెందుతారు. వారం చివరలో పరిస్థితులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.