వార ఫలాలు: ఆగస్టు 9 నుంచి 15 వరకు.. ఈ రాశుల వారికి అదృష్ట యోగం, ధనయోగం, విజయ యోగం!
భారతదేశం, ఆగస్టు 7 -- ఆగస్టు 9 నుంచి 15 వరకు వస్తున్న వారం గ్రహ నక్షత్రాల స్థితిగతుల పరంగా అత్యంత ప్రాధాన్య సంతరించుకుంది. ఈ వారంలో సూర్యుడు, బుధుడు, గురుడు కర్కాటక రాశిలో సంచరించనుండటంతో అరుదైన 'త్రిగ్రహి యోగం' ఏర్పడుతోంది. మేషం నుంచి మీనం వరకు పన్నెండు రాశులపై దీని ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. ఈ వారంలో ఏయే రాశుల వారు అదృష్టాన్ని దక్కించుకోనున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
మేష రాశి వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీలోని ధైర్యసాహసాలు పెరగడంతో గతంలో నిలిచిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.
అదృష్టం తోడు నిలవడంతో కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే ఎవరి మాటలకో మోసపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఈ వారం గణపతిని ఆరాధిస్తే మరింత శుభఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి వారికి ఈ కాలం ఎంతో కలసివస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.