Hyderabad, ఆగస్టు 14 -- టైటిల్: వార్ 2
నటీనటులు: జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ, అనిల్ కపూర్, అశుతోష్ రానా, బాబీ డియోల్, శార్వరి వాఘ్, దిశా సెహగల్ తదితరులు
దర్శకుడు: అయాన్ ముఖర్జీ
సంగీతం: ప్రీతమ్, సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
సినిమాటోగ్రఫీ: బెంజమిన్ జాస్పర్
ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
నిర్మాత: ఆదిత్య చోప్రా
రిలీజ్ డేట్: ఆగస్ట్ 14, 2025
బాలీవుడ్లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చిన సినిమా వార్ 2. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, తారక్ కలిసి నటించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. కియారా అద్వానీ హీరోయిన్గా చేసిన వార్ 2 ఇవాళ (ఆగస్ట్ 14) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి వార్ 2 రివ్యూలో తెలుసుకుందాం.
ఇండియన్ రా మాజీ ఏజెంట్ కబీర్ (హృతిక్ రోషన్) దేశ ద్రోహిగా మారుతాడు. అజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.