భారతదేశం, ఫిబ్రవరి 15 -- ఇటీవల కోవా బన్ వలీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. వలీని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పరామర్శించారు. పొట్టకూటి కోసం రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యక్తుల మీద వ్యూస్ కోసం యూట్యూబ్ ఛానళ్లు ఇలా దాడి చేయడం సబబు కాదన్నారు. ఏదైనా సమస్య ఉంటే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా అమాయకులపై దౌర్జన్యం సరైనది కాదని హితవు పలికారు.
'పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవా బన్ అమ్ముకుంటున్న వలీని కొందరు పనికట్టుకుని మరీ భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. మేడారం జాతరలో రూ.10కే కోవా బన్ విక్రయిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న సందర్భంలో కొందరు వ్యక్తుల అత్యుత్సాహం ఈరోజు ఆ కుటుంబాన్ని పస్తులు పడుకోబెడుతోంది. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు తీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.