Hyderabad, జూన్ 11 -- ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. చాలామంది సంతోషంగా ఉండాలని, ధనం కలగాలని వివిధ పరిహారాలను పాటిస్తారు. ఈ పరిహారాలను పాటించడం వలన జీవితంలో మార్పులు వస్తాయని నమ్ముతారు.
ఈరోజు జ్యోతిష్యంలో చెప్పిన శక్తివంతమైన పరిహారం గురించి తెలుసుకుందాం. వంటగదిలో ఉన్న చాలా వస్తువులకు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాముతో చేయవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
వాముతో ఈ పరిహారాలను పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపించడంతో పాటుగా, చాలా సమస్యలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఈ వాము పరిహారాలను పాటించవచ్చు.
నిద్రపోయే ముందు ఎర్రటి వస్త్రంలో వాము వేసి మీ దిండు కింద పెట్టండి. ఉదయాన్నే లేచిన తర్వాత ఎవరికైనా ఈ మూటను దానం చేయండి. ఇలా చేయడం వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.