భారతదేశం, ఫిబ్రవరి 20 -- బిజీగా ఉండే వాట్సాప్ గ్రూపుల్లో మధ్యలో చేరడం అంటే, ఎలాంటి కాంటెక్ట్స్ తెలియకుండానే చర్చల మధ్యలో అడుగు పెట్టడమే. ఈ సమస్యను పరిష్కరించడానికి వాట్సాప్ 'గ్రూప్ మెసేజ్ హిస్టరీ' అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు, కొత్తగా చేరిన సభ్యులతో ఇటీవలి మెసేజ్‌లను పంచుకోవచ్చు. దీనివల్ల పాత మెసేజ్‌లను పదేపదే పంపమని అడగాల్సిన అవసరం లేకుండానే, గ్రూపులో ప్రస్తుతం జరుగుతున్న చర్చలను కొత్తవారు సులభంగా అర్థం చేసుకోవచ్చు!
గతంలో, ఎవరైనా వాట్సాప్ గ్రూపులో చేరినప్పుడు, వారు చేరిన తర్వాత వచ్చిన మెసేజ్‌లను మాత్రమే చూడగలిగేవారు. దీనివల్ల ముఖ్యంగా ఆఫీస్ గ్రూపులు, కమ్యూనిటీ ఫోరమ్‌లు లేదా పాత ఫ్యామిలీ చాట్స్‌లో కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడేది. ముఖ్యమైన వివరాల కోసం సభ్యులు పాత మెసేజ్‌లను మళ్లీ పంపమని లే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.