వరూధిని ఏకాదశి: అక్షయ పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం.. పూజా విధి, విశిష్టత పూర్తి వివరాలు ఇవే!
భారతదేశం, ఏప్రిల్ 13 -- వరూధిని అంటే రక్షణ కవచం అని అర్థం. ఈ వ్రతాన్ని ఆచరించే భక్తులను విష్ణుమూర్తి అన్ని ఆపదల నుండి రక్షిస్తాడని నమ్మకం. పూర్వం శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఈ ఏకాదశి ప్రాముఖ్యతను పాండవులకు వివరించారు. ఈ రోజున భక్తితో పూజించే వారికి మోక్షం లభించడమే కాకుండా, అకాల మరణ భయం తొలగిపోతుంది. ముఖ్యంగా ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.
వరూధిని ఏకాదశి రోజున సరైన పద్ధతిలో పూజ చేయడం వల్ల ఆశించిన ఫలితాలు దక్కుతాయి.
వేకువజామున స్నానం: సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి.
సంకల్పం: పూజా గదిని శుభ్రం చేసి, ఒక పీటపై పసుపు వస్త్రాన్ని పరచి విష్ణుమూర్తి పటాన్ని ప్రతిష్టించాలి. భగవంతుని ముందు దీపం వెలిగించి వ్రత సంకల్పం చేయాలి.
అభిషే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.