వరలక్ష్మీ వ్రతం 2026 ఎప్పుడు? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన పూజా నియమాలు!
భారతదేశం, ఆగస్టు 5 -- శ్రావణమాసం చాలా విశేషమైన మాసం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు అందరూ కూడా ఆచరిస్తారు. అలాగే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాల్లో మంగళగౌరీ దేవి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అయితే ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు వచ్చింది? తేదీ, ప్రాముఖ్యతతో పాటు అసలు ఎందుకు ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో చేసుకోవాలి వంటి వివరాలను పూర్తిగా తెలుసుకుందాం.
ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21, శుక్రవారం నాడు వచ్చింది. ప్రతి ఏడాది శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. మహాలక్ష్మీ దేవిని ప్రత్యేకించి కొలుస్తారు. దీపం, ధూపం, నైవేద్యాలను సమర్పిస్తారు. కొత్త చీర, జాకెట్ ముక్క, ఆభరణాలు, డబ్బులు ఇలా ఎవరికి నచ్చినట్లు వారు కొనుగోలు చేసి వరలక్ష్మీ దేవికి సమర్పించి, ఆ తర్వాత వాటిని ధరిస్తారు.
'వర' అంటే వరం. వరలక్ష్మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.