వరలక్ష్మీ వ్రతం విశేషత ఇదే.. సౌభాగ్యం, అష్టైశ్వర్యాల కోసం మహిళలు చేసే పవిత్ర వ్రతం!
భారతదేశం, ఆగస్టు 18 -- ప్రతి ఏటా శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటాము. తెలుగు సంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ నెలంతా ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూ ఉంటుంది.
శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాము. ఆ రోజే భక్తులు ఎంతో నిష్ఠతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. సిరిసంపదలు, అష్టైశ్వర్యాలు కలిగించే వరలక్ష్మీ దేవిని కొలిస్తే ఇళ్లల్లో సుభిక్షం వెల్లివిరుస్తుందని నమ్మకం.
పురాణాల ప్రకారం చూసినట్లయితే, పార్వతీదేవి కోరిక మేరకు శివుడు లోక కళ్యాణం కోసం మహిళలందరికీ సౌభాగ్యాన్ని, సిరి సంపదలను కలిగించే ఈ వ్రత విధానాన్ని చెప్పడం జరిగింది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన మహాలక్ష్మి ఈ వరలక్ష్మీ రూపమని శాస్త్రాలు అంటున్నాయి.
'వర' అని పేరులోనే ఉంది కాబట్టి, కోరికలు తీర్చే దేవతగా భక్తులు వరలక్ష్మీ ద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.