వరలక్ష్మీ వ్రతం రోజున ఈ శ్లోకాలు చదవండి.. అమ్మవారి అనుగ్రహం పొందండి
భారతదేశం, ఆగస్టు 19 -- వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. హిందూ సంప్రదాయాల్లో శ్రావణమాసానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పవిత్ర మాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీదేవిని ఆరాధించే ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి, సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు కొన్ని నియమ నిబంధనలు కూడా తప్పక పాటించాలి. అలాగే వరలక్ష్మీ వ్రతం నాడు వ్రతకథలతో పాటు శ్లోకాలను చదువుకోవడం మంచిది. ఈ అమ్మవారి శ్లోకాలను చదువుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి.
అలాగే వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారిని ఆరాధించేటప్పుడు దీప, ధూప, నైవేద్యాలను సమర్పించండి. అమ్మవారికి తొమ్మిది రకాల పిండి వంటలను చేసి నైవేద్యంగా సమర్పిస్తే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.