భారతదేశం, అక్టోబర్ 7 -- వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బిగ్ అప్డేట్! సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో కూడిన ఆక్సిజన్ఓఎస్ 16 (OxygenOS 16) అప్డేట్ను ఈ నెలలోనే భారత్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. అక్టోబర్ 16న ఇది విడుదల అవుతుంది.
ఈ కొత్త యూజర్ ఇంటర్ఫేస్లో ఏయే ఫీచర్లు ఉంటాయో, ఏయే డివైజ్‌లకు ముందుగా అప్డేట్ అందుతుందో అనే విషయంపై వన్‌ప్లస్ పెద్దగా వివరాలు వెల్లడించనప్పటికీ, వన్‌ప్లస్ కమ్యూనిటీ పోస్ట్‌లో ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఈ అప్డేట్ను పొందగల డివైజ్‌ల తాత్కాలిక జాబితా లభించింది.
వన్‌ప్లస్ 13
వన్‌ప్లస్ నార్డ్ 5
వన్‌ప్లస్ 13ఆర్
వన్‌ప్లస్ నార్డ్ 4
వన్‌ప్లస్ 13ఎస్
వన్‌ప్లస్ నార్డ్ 3
వన్‌ప్లస్ ఓపెన్
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5
వన్‌ప్లస్ 12
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4
వన్‌ప్లస్ 12ఆర్
వన్‌ప్లస్ నార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.