భారతదేశం, ఫిబ్రవరి 26 -- టాలీవుడ్ 'రౌడీ' హీరో విజయ్ దేవరకొండ, 'నేషనల్ క్రష్' రష్మిక మందన్న పెళ్లి పీటలెక్కారు. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై నడుస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని విజయ్ తమ్ముడు, నటుడు ఆనంద్ దేవరకొండ కొత్త జంట ఫోటోను షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
తన పోస్ట్‌లో ఆనంద్ దేవరకొండ గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. "గతంలో చాలా సందర్భాల్లో అభిమానులు నన్ను కలిసినప్పుడు 'వదిన ఎలా ఉన్నారు?' అని అడిగేవారు. అప్పట్లో ఆ ప్రశ్నకు ఎలా స్పందించాలో నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు నా అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత సానుకూల దృక్పథం, కరుణ కలిగిన వ్యక్తి నాకు వదినగా రావడం చాలా సంతోషంగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.