వచ్చే 8 నెలలు ఈ 7 రాశులకు అదృష్టకాలం.. శుక్రుడి ఉదయంతో ప్రేమ, ధనలాభాల వర్షం!
భారతదేశం, నవంబర్ 20 -- జ్యోతిషశాస్త్రంలో ప్రేమ, వివాహం, సంపద, విలాసవంతమైన జీవితానికి కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. శుక్ర గ్రహం బలంగా ఉన్నప్పుడు మనుషుల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఉదయించిన శుక్రుడు, హిందూ పంచాంగ గణన ప్రకారం 2027 జూలై 21 వరకు ఉదయ స్థితిలోనే సంచరించనున్నాడు.
సాధారణంగా శుక్రుడు అస్తమించినప్పుడు శుభకార్యాలకు విరామం ఇస్తారు. కానీ ఇప్పుడు సుదీర్ఘకాలం పాటు శుక్రుడు పూర్తి తేజస్సుతో ఉదయ స్థితిలో ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రాబోయే ఎనిమిది నెలల పాటు ఈ శుక్ర సంచారం ద్వాదశ రాశులపై ప్రభావం చూపినా, ఏడు రాశుల వారికి మాత్రం అదృష్ట తలుపులు తెరవనుంది. రాబోయే ఎనిమిది నెలల పాటు శుక్రుడి ఉదయంతో ఏడు రాశుల వారికి ఆర్థికంగా, వ్యక్తిగత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.