వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా? క్లారిటీ ఇచ్చిన కేటీఆర్
భారతదేశం, సెప్టెంబర్ 30 -- ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు ఉండదన్న కేటీఆర్.. గత 26 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదన్నారు.
'2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. భావజాలపరంగా, సైద్ధాంతికంగా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం. అలాంటప్పుడు బీజేపీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం?. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ఆధారిత డీలిమిటేషన్ శాపంగా మారుతుంది.' అని కేటీఆర్ అన్నారు.
దేశ జనాభాలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.