భారతదేశం, ఫిబ్రవరి 10 -- న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ విపక్షాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మంగళవారం (ఫిబ్రవరి 9) లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు విపక్ష సభ్యులు నోటీసు సమర్పించారు. సుమారు 118 మంది ఎంపీలు ఈ అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
ఈ నోటీసు అందిన వెంటనే, దీనిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి సంబంధిత నిబంధనలను పరిశీలించాలని స్పీకర్ ఓం బిర్లా సెక్రటరీ జనరల్‌ను ఆదేశించినట్లు సమాచారం.
స్పీకర్ ఓం బిర్లా సభను ఏకపక్షంగా నడుపుతున్నారని, ప్రతిపక్ష నేతలను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సి) నిబంధనల ప్రకారం ఆయనను తొలగించాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.