భారతదేశం, నవంబర్ 23 -- క్షీర దీపం: కార్తీక మాసం విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కార్తీక మాసం 30 రోజుల్లోనూ పరమశివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. కార్తీక మాసంలో వివిధ రకాల దీపాలను కూడా పెడుతూ ఉంటారు. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధించడం వలన మంచి ఫలితం ఉంటుంది.

కార్తీక మాసంలో ఈ ఒక్క దీపాన్ని వెలిగించండి. లక్ష దీపాలు వెలిగించినంత ఫలితాన్ని పొందవచ్చు. మరి లక్ష దీపారాధన ఫలితాన్ని ఇచ్చే ఈ దీపం గురించి ఇప్పుడే చూసేద్దాం.

కార్తీక మాసంలో క్షీర దీపాన్ని ఈ పద్ధతిలో వెలిగించండి. లక్ష దీపారాధన ఫలితాన్ని పొందవచ్చు.

పాలు

ఆవు నెయ్యి

తమలపాకు

పత్తితో చేసిన వత్తులు

ముందు ఒక పాత్రలో పాలు పోసుకుని, ఆ పాల పైన ఒక తమలపాకును పెట్టుకోండి. తమలపాకు నడిమధ్యలో ఆవు నెయ్యిలో ముంచిన పత్తి వత్తిని పెట్టండి.

ఆ తర్వాత సరిపడా నెయ్యి వేసుకుని,...