లక్ష్మీ నారాయణ రాజయోగం: ఈ రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారా? శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా!
భారతదేశం, మే 18 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మానవ జీవితంలో పెను మార్పులను తీసుకువస్తుంది. మే 29వ తేదీన ఆకాశంలో ఒక అద్భుతమైన గ్రహ మార్పు ఆవిష్కృతం కాబోతోంది. సంపదకు కారకుడైన శుక్రుడు ఇప్పటికే మిథున రాశిలో ఉండగా, బుద్ధికి కారకుడైన బుధుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధ, శుక్రుల ఈ అపూర్వ కలయిక వల్ల 'లక్ష్మీ నారాయణ రాజయోగం' ఏర్పడబోతోంది. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టడమే కాకుండా, వృత్తి వ్యాపారాల్లో ఊహించని పురోగతి లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు.
వైదిక జ్యోతిష్య శాస్త్రంలో లక్ష్మీ నారాయణ రాజయోగానికి ఎంతో విశిష్టత ఉంది. బుధుడు మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్‌కు ప్రతీక అయితే.. శుక్రుడు విలాసాలు, ధనం, ఆకర్షణ మరియు అదృష్టానికి కారకుడు. వీరిద్దరూ కలిసినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో తెలివితేటలతో పాటు సం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.