లక్షణాలు లేకుండానే రొమ్ము క్యాన్సర్ గుర్తింపు సాధ్యమేనా? డాక్టర్ సమాధానం ఇదీ
భారతదేశం, అక్టోబర్ 10 -- క్యాన్సర్ వ్యాధి బారిన పడితే శరీరంలో ఏదో ఒక లక్షణం కనిపించడం ఖాయమని చాలామంది భావిస్తారు. శరీరంపై గడ్డ ఏర్పడటం, విపరీతమైన నొప్పి, చర్మంలో మార్పులు రావడం లేదా ద్రవాలు స్రవించడం వంటివి జరిగే వరకు వేచి చూస్తుంటారు. కానీ, రొమ్ము క్యాన్సర్ విషయంలో ఇలా లక్షణాలు బయటపడే వరకు వేచి చూడటం వల్ల వ్యాధిని నయం చేసే విలువైన సమయాన్ని కోల్పోతాం.
అసలు ఎలాంటి బాహ్య లక్షణాలు కనిపించకుండానే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించవచ్చా? అంటే.. కచ్చితంగా సాధ్యమే. మనకు ఎలాంటి లక్షణాలు కనిపించకముందే వ్యాధి ఆనవాళ్లను పసిగట్టడమే స్క్రీనింగ్ పరీక్షల ప్రధాన ఉద్దేశం.
క్యాన్సర్ చాలా ప్రాథమిక దశలో (స్టేజ్ 0 లేదా స్టేజ్ 1 ఆరంభంలో) ఉన్నప్పుడు, వ్యాధి కణాలు రొమ్ము నాళాలు లేదా లోబ్యూల్స్ లోపల పెరుగుతుంటాయి. ఈ సమయంలో ఎలాంటి నొప్పి ఉండదు, చేతికి ఎలాంటి గడ్డ తగలద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.