భారతదేశం, మే 29 -- రవితేజ మాస్ జాతర రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. వినాయకచవితి కానుకగా ఆగస్ట్ 27న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ను రివీల్ చేస్తూ ఓ కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్టర్లో మెడలో పూలదండతో జోవియల్ లుక్లో రవితేజ కనిపిస్తోన్నారు.
రవితేజ హీరోగా నటిస్తోన్న 75వ మూవీగా మాస్ జాతర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ద్వారా డైలాగ్ రైటర్ భాను భోగవరపు డైరెక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
మాస్ జాతర మూవీలో రవితేజకు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ధమాకా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సెకండ్ మూవీ ఇది కావడం గమనార్హం. ఈ జోడి మరోసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతోంది. రవిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.