రోహిణి నక్షత్రంలోకి బుధుడి ప్రవేశం : ఈ 4 రాశుల వారికి లక్ష్మీ కటాక్షం - ఊహించని ధనలాభాలు!
భారతదేశం, మే 18 -- Mercury Transit Rohini Nakshatra 2026 : నవగ్రహాలలో బుద్ధి, కమ్యూనికేషన్, వ్యాపారానికి కారకుడైన బుధ గ్రహం మే 19న కీలకమైన నక్షత్ర మార్పు చేయబోతోంది. చంద్రుడికి అత్యంత ప్రియమైన, సంపదను ఇచ్చే రోహిణి నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించనున్నాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం... మే 19, 2026 మంగళవారం మధ్యాహ్నం 02:37 గంటలకు బుధుడు రోహిణి నక్షత్రంలోకి అడుగుపెడతాడు. మే 25వ తేదీ ఉదయం వరకు బుధుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు.
జ్యోతిష్యశాస్త్రంలో రోహిణి నక్షత్రం అత్యంత శుభప్రదమైనదిగా, సమృద్ధిని ఇచ్చేదిగా పరిగణిస్తారు. చంద్రుడి నక్షత్రంలో బుధుడి సంచారం వల్ల దేశవ్యాప్తంగా వ్యాపార రంగాలు పుంజుకుంటాయి. ముఖ్యంగా 4 రాశుల వారి జీవితాల్లో ఈ మార్పు విపరీతమైన సానుకూల ప్రభావాలను, ఆర్థిక ప్రయోజనాలను తీసుకురాబోతోంది. ఆ అదృష్ట రాశుల వివరాలెంటో ఇక్కడ తెలుసుకోం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.