రోహిణి నక్షత్రంలోకి అంగారకుడు - ఇవాళ్టి నుంచి ఈ 5 రాశుల వారికి మంచి రోజులు..!
భారతదేశం, జూలై 5 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, నక్షత్ర మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక గ్రహం తన స్థానాన్ని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు, దాని ప్రభావం ద్వాదశ రాశులపైన స్పష్టంగా కనిపిస్తుంది. నవగ్రహాలలో ధైర్యానికి, శౌర్యానికి, భూమికి మరియు సోదరభావానికి కారకుడైన అంగారకుడు (కుజుడు) ప్రస్తుతం వృషభ రాశిలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు కృత్తిక నక్షత్రంలో ఉన్న గ్రహాల కమాండర్ అంగారకుడు.. ఇప్పుడు చంద్రుడి నక్షత్రమైన రోహిణిలోకి అడుగుపెడుతున్నారు.
దృక్ పంచాంగ గణనల ప్రకారం.. జూలై 5, 2026(ఇవాళ) మధ్యాహ్నం 12:01 గంటలకు అంగారకుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించనున్నారు. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కావడంతో.. ఇక్కడి నుంచి జూలై 24 వరకు అంగారకుడి సంచారం కొనసాగుతుంది. జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం.., అంగారకుడి ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.