రోడ్ రేజ్ కలకలం- వెంబడించి మరీ మహిళ బైక్‌ని ఢీకొట్టిన కారు! రైడర్ల సేఫ్టీ ఎలా?
భారతదేశం, సెప్టెంబర్ 14 -- హరియాణాలోని గురుగ్రామ్ వీధుల్లో "రోడ్ రేజ్" ఉన్మాదం తీవ్ర కలకలం రేపింది! నగరంలోని అత్యంత రద్దీగా ఉండే గోల్ఫ్ కోర్స్ రోడ్డుపై ప్రశాంతంగా బైక్ నడుపుతున్న ఒక మహిళా రైడర్‌ను కారుతో ఢీకొట్టి తీవ్రంగా గాయపరిచిన దారుణ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఆ మహిళను వెనుక నుంచి ఛేజ్ చేసి, ఢీకొట్టిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తరహా ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న నేపథ్యంలో బైకర్ల రక్షణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బాధితురాలు సియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఆమె తన స్నేహితులతో కలిసి 'అప్రిలియా' స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తుండగా ఒక తెల్లటి సెడాన్ కారు ఆమెను అనుసరించడం ప్రారంభించింది. కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో తూగుతూ, బైక్‌ను ఆపమంటూ సైగలు చేస్తూ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.