రోడ్డు ప్రమాదాల్లో మూడో స్థానంలో హైదరాబాద్.. ఏ టైమ్లో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి?
భారతదేశం, మే 9 -- నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(NCRB) 'Accidental Deaths and Suicides in India 2024' నివేదిక ప్రకారం.. 2024లో హైదరాబాద్లో 3,785 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక ప్రమాదాలు జరిగే నగరాల జాబితాలో ఢిల్లీ (5,573), బెంగళూరు (4,769) తర్వాత హైదరాబాద్ మూడోవ స్థానంలో నిలిచింది.
2023లో నమోదైన 2,943 ప్రమాదాల కేసులతో పోలిస్తే, హైదరాబాద్ నగరంలో ప్రమాదాల సంఖ్యలో 28.6 శాతం భారీ పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది హైదరాబాద్లో జరిగిన ప్రమాదాల కారణంగా 301 మంది ప్రాణాలు కోల్పోగా, 3,393 మంది గాయపడ్డారు.
నగరంలో సంభవించిన మరణాలు, గాయాలలో ద్విచక్ర వాహనాల వాటానే అత్యధికం. వీటి వల్ల 161 మరణాలు, 2,072 గాయాలు సంభవించాయి. మూడు చక్రాల వాహనాలు లేదా ఆటోరిక్షాల వల్ల జరిగిన ప్రమాదాల్లో 10 మంది మరణించగా, 238 మంది గాయపడ్డారు. అదే సమయంలో కార్లు, జీప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.