రోజంతా స్క్రీన్‌పైనే చూపులా? వెన్ను, కంటి ఆరోగ్యం కోసం డాక్టర్ రాకేష్ సూచనలు
భారతదేశం, సెప్టెంబర్ 21 -- ఉదయం లేవగానే చేతిలోకి స్మార్ట్‌ఫోన్ రావడం, ఆఫీసుల్లో గంటల తరబడి సీట్లకు పరిమితమవ్వడం, లంచ్ బ్రేక్‌లో సోషల్ మీడియా స్క్రోలింగ్, రాత్రికి టీవీలు లేదా ట్యాబ్‌ల వీక్షణ.. నేటి డిజిటల్ యుగంలో ప్రతీ ఒక్కరి దినచర్య ఇలాగే తయారైంది. సాంకేతికత వల్ల పని సులువైనప్పటికీ, గంటల తరబడి కూర్చునే జీవనశైలి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
దీర్ఘకాలం ఒకేచోట కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, మెడ పట్టుకుపోవడం, కంటి అలసట వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ సమస్యలు కేవలం వయోధికుల్లోనే కాకుండా ఐటీ ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు, పిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని గ్లెనీగల్స్ ఆసుపత్రి రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్, ఆర్థ్రోస్కోపీ విభాగాధిపతి డాక్టర్ రాకేష్ కొమురవెల్లి తెలిపారు. డివైజ్‌లను పూర్తిగా దూరం పెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.