భారతదేశం, జూన్ 29 -- రైలు ఛార్టుల తయారీ ప్రక్రియలో కీలక మార్పు రానుంది. నూతన పద్ధతిని తీసుకువచ్చేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే ప్రధాన చర్యలో భాగంగా భారతీయ రైల్వే 8 గంటల ముందు రిజర్వేషన్ చార్ట్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఉన్న ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ చర్యతో ఉపశమనం లభిస్తుంది.

కొత్త విధానం రైలు బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు ప్యాసింజర్ చార్ట్‌ను కన్ఫామ్ చేస్తుంది. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు మెరుగైన అంచనాలను అందించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నారు. భారతీయ రైల్వే తన టికెటింగ్, రిజర్వేషన్ ప్రక్రియను పునరుద్ధరించడానికి సిద్ధమవుతోంది. ఇందులో రైలు ఛార్టుల తయారీతో పాటు ఇతర చర్యలు ఉన్నాయి.

2025 డిసెంబర్ నాటికి రైల్వే మోడ్రన్ ప్యాసింజర్...