రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తిరుపతి-విశాఖ స్పెషల్ ట్రైన్.. ఈ తేదీల్లో పలు రైళ్లు రద్దు!
భారతదేశం, అక్టోబర్ 20 -- రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ ముఖ్యమైన విజ్ఞప్తి చేసింది. పలు సాంకేతిక, నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు, మరికొన్నింటిని షార్ట్ టెర్మినేషన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక వన్-వే ట్రైన్‌ను నడుపుతున్నట్లు సౌత్ కోస్ట్ రైల్వే వెల్లడించింది.
అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు పలు సర్వీసులు పూర్తిగా అందుబాటులో ఉండవు. రైలు నంబర్ 18515 విశాఖపట్నం - కిరండూల్ ఎక్స్‌ప్రెస్, రైలు నంబర్ 18516 కిరండూల్ - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ క్యాన్సిల్ అయ్యాయి.
షార్ట్ టెర్మినేషన్ / షార్ట్ ఆరిజినేషన్ అయిన రైళ్లు చూసుకుంటే.. రైలు నంబర్ 18447 భువనేశ్వర్ - జగదల్పూర్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 21 నుండి 28 వరకు ఈ రైలు జగదల్పూర్ వరకు వెళ్లకుండా కొరాపుట్ వద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.