రైల్వే ఉద్యోగులకు దీపావళి బహుమతి: రూ.2,009 కోట్లతో పర్ఫార్మెన్స్ బోనస్
భారతదేశం, అక్టోబర్ 14 -- న్యూఢిల్లీ: దీపావళి పండుగ ముందు కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులతో పాటు సామాజిక భద్రతా విభాగాలకు భారీ ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 11 లక్షల మందికి పైగా రైల్వే ఉద్యోగులకు పర్ఫార్మెన్స్ లింక్డ్ బోనస్ (PLB) విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2,009 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో పండుగ వేళ రైల్వే సిబ్బంది కుటుంబాల్లో సంతోషం నెలకొంది.
రైల్వే శాఖలో విధులు నిర్వహిస్తున్న నాన్-గెజిటెడ్ ఉద్యోగుల పనితీరును గుర్తించి ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి ఏటా దీపావళికి ముందు ఈ బోనస్ను కేంద్రం అందిస్తోంది. ట్రాక్ మైంటెనర్లు, లోకో పైలట్లు, గార్డులు, స్టేషన్ మాస్టర్లు, పాయింట్స్మెన్, టెక్నీషియన్లు, ఇతర సహాయక సిబ్బందికి ఈ నిర్ణయం ద్వారా ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.