భారతదేశం, జూన్ 23 -- రైల్వేలో రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న యువతకు పెద్ద అప్డేట్ వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మీరు కూడా రైల్వేలో పనిచేయాలనుకుంటే ఇది మీకు గోల్డెన్ ఛాన్స్. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 6180 మంది అభ్యర్థులను నియమించనున్నారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 28 జూన్ 2025 నుండి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ ద్వారా ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 జూలై 2025. rrbapply.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో లింక్ యాక్టివేట్ అయిన తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మెుత్తం 6180 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.