రేపే IQOO Neo 11 ultra లాంచ్- 9000ఎంఏహెచ్ బ్యాటరీతో.. ఫీచర్లు ఇవే!
భారతదేశం, ఆగస్టు 9 -- టెక్ ప్రియులకు ఐక్యూ మరో అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తోంది. ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుంచి రాబోతున్న సరికొత్త 'నియో 11 అల్ట్రా' లాంచ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఆగస్టు 10న ఈ అద్భుతమైన డివైజ్ చైనా వేదికగా ప్రపంచానికి పరిచయం కానుంది.
ఇదివరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను 'ఐక్యూ నియో 11ఎస్' పేరుతో తీసుకువస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, వాటన్నింటికీ తెరదించుతూ కంపెనీ దీన్ని మరింత శక్తివంతమైన 'అల్ట్రా' బ్రాండింగ్‌తో తీసుకొస్తున్నట్లు ఐక్యూ నియో ప్రొడక్ట్ మేనేజర్ హుయ్ హుయిజి వీబో వేదికగా స్పష్టం చేశారు. సరికొత్త ఫీచర్లు, అదిరిపోయే డిస్ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌తో ఈ ఫోన్ వస్తోందని ఆమె పేర్కొన్నారు.
అనుకున్న దానికంటే ముందే వస్తున్న ఈ ఐక్యూ నియో 11 అల్ట్రా ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు, ధర వంటి పూర్తి వివరాలు లాంచ్ రోజే అధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.