రేపే మూడేళ్ళకు వచ్చే పరమ ఏకాదశి.. వ్రత లాభం, విధానం, మంత్రాలతో పాటు అపార ధనలాభం కోసం చేయాల్సిన 3 పరిహారాలు ఇవే
భారతదేశం, జూన్ 10 -- అధికమాసం చాలా విశేషమైనది. అలాగే మన హిందూ సంప్రదాయంలో వచ్చే ప్రతి తిథికీ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడేళ్లకు ఒకసారి వచ్చే అధికమాసంలో ఏకాదశి ఇంకా విశేషమైనదని చెప్పొచ్చు.
అధికమాసంలో వచ్చే ఏకాదశిని "పరమ ఏకాదశి" అని అంటారు. ఇది చాలా పవిత్రమైన ఏకాదశి. విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ తిథి. ఈ మాసంలో శ్రద్ధాభక్తులతో ఉపవాసం ఉండి ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోయి సంతోషంగా ఉండొచ్చు. మానసిక ప్రశాంతత కూడా కలుగుతుంది. ఆధ్యాత్మిక పురోగతిని కూడా పొందవచ్చు. మహా యజ్ఞాలు చేయడం వల్ల ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఏకాదశి ఉపవాసం ఉంటే అంతే పుణ్యం లభిస్తుంది.
పరమ ఏకాదశి 2026 రేపు, అనగా జూన్ 11న వచ్చింది. పంచాంగం ప్రకారం జూన్ 11న తెల్లవారుజామున 12:57కి ఏకాదశి తిథి మొదలవుతుంది. అదే రోజు రాత్రి 10:30తో ముగుస్తుంది. రేపు శ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.