రేపే దుర్గాష్టమి.. అమ్మ అనుగ్రహం కోసం ఉపవాసం, పూజ నుంచి రాహుకాల దీపాల వరకు ఏమేం చెయ్యాలో తెలుసుకోండి!
భారతదేశం, అక్టోబర్ 17 -- దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ప్రత్యేకించి ఆరాధిస్తూ ఉంటాము. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం, ఇష్టమైన పూలు సమర్పించడం వంటివి పాటిస్తూ ఉంటాము. అలాగే, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తాము.
కొన్ని మంత్రాలను కూడా చాలామంది ఈ నవరాత్రుల సమయంలో పఠిస్తారు. అయితే, ఈ నవరాత్రుల్లో శక్తివంతమైన రోజుల్లో దుర్గాష్టమి కూడా ఒకటి. దుర్గాష్టమి నాడు అమ్మవారిని ప్రత్యేకించి పూజించడం వలన అఖండ రాజయోగం కలుగుతుంది. దుర్గాష్టమి ఎప్పుడు వచ్చింది ? ఆ రోజు ఏం చేయాలి? ఇలాంటి వివరాలను తెలుసుకుందాం.
నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి. దుర్గాష్టమి అక్టోబర్ 18, ఆదివారం, అంటే రేపు వచ్చింది. రేపు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దుర్గాష్టమి నాడు ఏం చేయాలో ఇప్పుడు త...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.