రేపే కోటి సోమవారం.. ఈ ఒక్క పని చేస్తే శివుడి అనుగ్రహం లభిస్తుందట! పూజా విధానం తెలుసుకోండి!
భారతదేశం, నవంబర్ 15 -- కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కార్తీక మాసం శివకేశవుల ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా చెబుతారు. కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమితో పాటుగా కోటి సోమవారం లాంటి పర్వదినాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. కోటి సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో శివుడిని పూజించడం వలన పుణ్యఫలితాలు లభిస్తాయని నమ్ముతారు.
చాలా మంది కోటి సోమవారం అంటే ఏంటి? ఆ రోజు ప్రత్యేకత ఏంటి? అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే అసలు కోటి సోమవారం అంటే ఏంటి? రేపు వచ్చే కోటి సోమవారం విశిష్టత ఏంటి? కోటి సోమవారం నాడు శివుడిని ఏ విధంగా ఆరాధించాలి? వంటి వివరాలను ఇప్పుడే తెలుసుకుందాం.
కార్తీక మాసంలో వచ్చే పవిత్రమైన పర్వదినాల్లో కోటి సోమవారం ఒకటి. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం కలిసి వచ్చే రోజుకు ఎంతో విశిష్టత ఉంది. కొన్ని పంచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.