భారతదేశం, అక్టోబర్ 15 -- నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లోనూ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో రోజుకొక రూపంలో అమ్మవారిని ఆరాధించి, ప్రత్యేకమైన నైవేద్యాలను నివేదిస్తూ ఉంటారు. అలాగే ఏ రోజు ఏ రంగు దుస్తులను ధరించాలో చూసుకుని, దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు.

నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధనకు మాత్రమే కాదు, విద్య, కళలు, జ్ఞానం, సంగీతానికి అధిదేవత అయినటువంటి సరస్వతీ దేవిని పూజించడానికి కూడా అద్భుతమైన సమయం అని చెప్పొచ్చు. నవరాత్రుల చివరి మూడు రోజుల్లో సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. ముఖ్యంగా మూల నక్షత్రం ఉన్న రోజు సరస్వతీ దేవి అనుగ్రహం కలగడానికి పూజిస్తారు.

ఈ ఏడాది సరస్వతీ పూజ అక్టోబర్ 16, అనగా శుక్రవారం నాడు వచ్చింది. రేపు సరస్వతీ దేవిని ఆరాధించేటప్పుడు ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి.

నవరాత్రుల సమయంలో సరస్వతీ దేవి పూజ చేయడం వలన అద్భుతమై...