రేపు మిథున రాశిలో చంద్ర సంచారం.. 4 రాశులకు అదృష్టం, 2 రాశులకు సమస్యలు!
భారతదేశం, అక్టోబర్ 1 -- జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడి సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. మనస్సు మరియు భావోద్వేగాలను శాసించే చంద్రుడు ప్రతి కొన్ని రోజులకు ఒకసారి రాశి మారుతుంటాడు. అక్టోబర్ 2న చంద్రుడు బుధ అధిపత్యం గల మిథున రాశిలోకి అడుగు పెట్టబోతున్నాడు. బుధుడిని బుద్ధి, వ్యాపారం, వాక్చాతుర్యం మరియు సంభాషణకు కారకుడిగా భావిస్తారు. చంద్రుడు బుధుడి ప్రభావం ఉన్న రాశిలోకి ప్రవేశించడం వల్ల మేధస్సు, మనస్సుల అద్భుతమైన కలయిక జరుగుతుంది.
ఈ ప్రత్యేక సమయంలో ప్రజల్లో నిర్ణయాలు తీసుకునే వేగం, స్పష్టత పెరుగుతాయి. మాటల్లో మాధుర్యం ఉట్టిపడటంతో పాటు భావాలను ఇతరుల ముందు సులభంగా వ్యక్తపరచగలుగుతారు. ఆర్థిక పరంగా మంచి లాభాలు, వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, బుధుడికి మిత్ర రాశులుగా ఉ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.