రేపటికి 'అక్వాన్' తుపాను అతి తీవ్రరూపం.. కోస్తాకు అతి భారీ వర్షాల ముప్పు
భారతదేశం, నవంబర్ 18 -- అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' (Akvan) తుపాను ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను కలవరపెడుతోంది. మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఈ తుపాను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా కదులుతోంది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ కె. నాగరత్న మంగళవారం వెల్లడించారు.
నవంబర్ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే తుపాన్లు సాధారణంగా ఏపీ తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. ప్రస్తుతం అక్వాన్ తుపాను కదలికలు మందకొడిగా ఉండటంతో, సముద్రంలోనే మరింత శక్తిని పుంజుకుని బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల యంత్రాంగం, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తుపాను ప్రస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.